ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉత్తరప్రదేశ్ మూడవ విడత అసెంబ్లీ పోలింగ్ వివరాలు



  • పోలింగ్‌ తేదీ-19.02.17, రాష్ట్రం-ఉత్తరప్రదేశ్‌ 
  •  పురుషులు: 13138989
  • ·        మహిళలు- 11027390
  • ·        తార్డ్ జెండర్‌ :1028
  • ·        మెత్తం:24167407
  • ·        పోటీ చేస్తున్నవారు: 826
  • ·        పోటీ చేస్తున్నమహిళ అభ్యర్థులు:105
  • ·        అతి పెద్ద నియోజక వర్గం-సరోజిని నగర్‌
  • ·         అతి చిన్న అసెంబ్లీ నియోజక -ససమౌ
  • ·        ఎలక్షన్‌ కొరకు ఉపయోగిస్తున్న ఈ.వీ.ఎం లు: BU-30135,CU-28167
  • ·         పోలింగ్‌ బూత్‌ల సంఖ్య-25606

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

లోక్సభ స్పీకర్ -సుమిత్ర మహాజన్

లోక్సభ స్పీకర్ గా బి జె పి సీనియర్ నాయకురాలు సుమిత్ర మహాజన్ ఎంపిక లాంచన ప్రాయమే నని తెలుస్తుంది . స్పీకర్ ఎన్నిగా ఏకగ్రీవంగా జరగటం సంప్రదాయంగా వస్తుంది . వివిధ పార్టీలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక గురించి  సంప్రదింపులు జరుపుతున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖా  మంత్రి వెంకయ్య నాయుడు చెప్పరు.