జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమెరికా పర్యాటనలో భాగంగా ఈ రోజు ప్రొపెసర్ స్టీవ్ జర్డింగ్‌ను కలిసారు. ప్రొపెసర్ స్టీవ్ జర్డింగ్ నుంచి మన నేతలు సలహాలు సూచనలు తీసుకుంటుంటారు. ఇందులో ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదర్ కూడా ఉన్నారు. రాజకీయ సలహాదారుగా ప్రొపెసర్ స్టీవ్ జర్డింగ్ మారారు.