కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYD ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మచిలీపట్నం, ఏలూరు నుంచి 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి