భారత్‌పై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్ ముందుగా తన ప్రజలపై హక్కుల ఉల్లంఘనల విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని, సెప్టెంబర్ 26న ఆమె ఐక్యరాజ్య సమితి సర్వ సభ సమావేశంలో ప్రసంగించారు.ఇరవై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఉగ్రవాదం పై ఐక్యంగా పోరాడాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి