ముఖేష్ అంబానీ,చెర్మన్
మెనెజింగ్ డైరెక్టర్ రిలయన్స్ ఇండిస్ట్రీస్ ,ఆర్‌ఐఎల్ 42వ జనరల్ మీటింగ్ లో
4 జీ సర్వీసలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జీయో .. బెస్ట్ క్వాలీటీ,సరసమైన
4జీ స్మర్ట్పోన్,ఆకర్షమైన ఆప్లీకేషన్స్ మరియు కంటెంటు,సుపీరియర్ డిజిటన్ సేవలు,చౌకైన
అతి తక్కువ చార్జీలనే ఐదు పునదులపై పని చేస్తాయని ముఖేష్ వెల్లడించారు.
ప్రత్యేకతలు
ప్రత్యేక చార్జీలు,అదనపు చార్జీల వడ్డన ఉండదు.
బిల్ లో పారదర్శకత
ఉంటుంది.అదనపు చార్జీలు ఉండవు
అన్ని వాయిస్
కాల్స్,మెసెజ్‌లు ఉచితం
ఇండియా లో రోమింగ్ చార్జీలుండవు
ప్రతి జిభి
@ RS.50/-
ఒక మిలియన్
వై-పై హాట్‌స్పాట్స్,విద్యార్థులకు 25 శాతం అదనపు డాటా ఉచితం
అతి తక్కువ మార్కెట్
రేటుకు లభ్యం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి