ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇండియా టాప్‌ టెన్‌ నటులు



నటులు హంగామా ... కోట్లలో సంపాదన... టాప్‌ పోజిషన్‌కు ఆరాటం,సంపాదలో పోటీ,విలాసవంతమైన జీవితం..అద్బుత జీవనం ... మన బాలివుడ్‌ అందాల ప్రపంచం.. అందులో అందమైన తారలు..జిగులుమనే తలుకుమెనుకులు...ఆకర్షంచే అయస్కాంత ప్రపంచం..నటుల స్టైల్స్, అందమైన భామల హోయలు..ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసే నటన,డ్రామా,అందాల తారల ఆరబోసిన అందాలు.. రంగుచిలుగుల ప్రపపంచం.. ఇందులొ విశ్వనటులతో మన తారలు పోటి పడి సంపాదిస్తున్నారు.ఇందులో ఎవరు ఎంత సంపాదించారనేది విశేషం..
మన తారలందరిలో అత్యాధక సంపాదనతో కింగ్‌ ఖాన్‌. మెదటి స్థానంలో దూసుకెలుతున్నాడు. త్యాగ్‌ ఖాన్‌,పాతిమాకు 1965 సంవత్సరం డిల్లీ లో కలిగిన సంతానం షారుక్ఖాన్‌. షారుక్‌ఖాన్‌ చిన్నవయసులోనే తల్లిదండ్రులిద్దరని కొల్పయాడు గౌరీఖాన్‌తో 1991 లో వివాహమైంది.వీరికి ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారు,ఒక కుమార్తె.షారక్ఖాన్‌ కొలంబియా స్కూల్‌ ప్రేమరీ విద్యా,ఎకనామిక్స్లో బాచిలర్‌ డిగ్రీ,కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.సినిమా లో తొలి ఆవకాశం పౌజీ టెలి సిరియల్‌ వచ్చింది. తర్వాత సర్కస్‌ సిరియల్‌ నటిస్తున్న తరుణంలో దివ్యభారతి,రిషికపూర్‌ నటిస్తున్న సినిమా"దివానా"చిత్రంలో నటించటానికి ఆవకాశం.ఈ సినిమా తదనంతరం కొన్ని నెగెటిర్‌ పత్రాలు చేశాడు.ప్రస్తుతం 2015వ సంవత్సరం అంచనాల ప్రకారం $600మిలియన్‌ మెదటి స్థానం ఉన్నాడు
రెండ స్థానంలో అమితాబచ్చన్‌ కొనసాగుతున్నారు. 1942 వ సంవత్సరం... ప్రముఖ కవి,రచయిత హరివన్షరాయ్‌ బచ్చన్‌, తేజ్‌ బచ్చన్‌కు  అలహాబద్‌ లో జన్మించిన సంతానం అమితాబచ్చన్‌..విద్యాభ్యాసం ఉత్తర్‌ ప్రదేశ్‌లో కొనసాగింది.నటనలో తన ప్రతిభను,నిరూపించుకొవాలనే తపనతో ముంబాయికి వచ్చి మెదట తిరస్కారానికి గురయ్యాడు. తన వాయిస్‌తో బ్యాక్‌ స్టేజ్‌ కే పరిమితమయ్యే స్థతిలో ఉండగా...ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్‌గాంధీ స్నేహితుడు కావడం తో మెట్ట మెదట సారిగా 1969 లో సాత్‌ ఇందూస్థానీ సినిమాల తో ఆవకాశం వచ్చింది. జంజీర్‌ మూవీతో ఉపందుకొవటంతో ... తిరుగులేని యంగ్‌ యాంగ్రీమెన్‌గా..నాలుగు నేషనల్ పిల్మీం అవర్డ్స్ వచ్చాయి.ఇతని సంపాదన $400 మిలియన్‌ డాలర్లగా ఉన్నట్లు అంచనా.
ఇక మూడో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌ $200మిలియన్‌ డాలర్లతో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్‌...ఇతను ప్రముఖ ప్రోడ్యూసర్‌ సలీం ఖాన్‌ తనయుడు. మెదట బీవీ హై తో ఐసీ మూవీతో ...మైనె ప్యాయర్ కియాతో  హీరోగా 1989 కెరీర్‌ మెదలైంది.ఇతను కంట్రోవర్సీస్‌కు కెర్‌ ఆప్‌ అడ్రస్‌గా చాలా విషయాలలో దూరుసుగా ప్రవర్తిస్తు బ్యాడ్‌ బాయ్‌ పెమ్‌ తెచ్చుకున్నాడు. 2006 సల్మాన్‌ ఖాన్‌ పౌండేషన్‌ స్థాపించి పేద ప్రజలకు సేవలందిస్తున్నాడు.
బాలివుడ్‌ ఖాన్‌లలో చెప్పుకొవతగ్గవ్యక్తి అమీర్‌ ఖాన్‌.. విభిన్న పాత్రలతో ఎప్పుడు కొత్త తనం కోసం ప్రయత్నిస్తు మంచి పేమ్ సంపాదింకొన్న వ్యక్తి . ఇతన ప్రొడ్యూసర్ గా, యాక్టర్‌గా,స్క్రీన్‌ ప్లే రైటర్‌గా,డైరెక్టర్‌గా... అటు సినిమాలలో .. ఇటు టెలివిజన్‌ లో నటిస్తున్నాడు. యాదోంకి బారాత్‌ మూవీలో చైల్డ్ ఆర్టీస్ట్ గా నటించాడు. లీడింగ్‌ రోల్‌ లో ఖాయమత్‌ సే ఖయామత్‌ మూవీతో హిట్‌ కొట్టాడు.ఇతను $180 మిలియన్‌ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
చోట నవాబ్‌గా పిలువబడే వ్యక్తి.. తన తండ్రి తర్వాత నవాబ్‌ ఆప్‌ పటోడీ పేరును పొందిన సైఫ్ అలీఖాన్‌  క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటోడీ,షర్మీల ఠాగూర్‌ ల సంతానం.సినిమా కెరీర్‌లో చాలా కష్టాలు అనుభవించిన తర్వాత దిల్‌ చాహ్‌తా హై మూవీతో హిట్‌ కొట్టాడు.పేరుకు తగ్గట్టూ స్టైల్స్ లో ఏ మాత్రం కంప్రమైస్‌ కాకుండా ఖరీదైన కార్ల తన గ్యారేజ్‌ మెయింటేన్‌ చేస్తాడు.ఇతను $ 140 మిలియన్‌ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు
. సౌత్‌ ఇండియన్‌ హాట్‌ త్రాబ్‌... తన నటనతో మహిళలను ఇట్టే ఆకట్టుకొనే నటుడు,నటనలో విలక్షనం,విభిన్న పాత్రలతో ప్రేక్షకుల.. ముఖ్యంగా మహిళల  మనసును దోచే మన్మదుడు..కమలహాసన్‌..డైరక్టర్‌గా,ప్రొడ్యూసర్‌గా,నటుడుగా ఎన్నో విజయలను నమోదు చేసుకున్నాడు.  టాప్‌ 10 రిచేస్ట్ యాక్టర్స్లో కమల హసన్‌ ఒకడు. ఇతను 1970 లో నటన ప్రారంభించి... ఇప్పటికి 60 ఏళ్ళవయస్సులో ఏటువంటి అలసట లేకుండా ఎవర్‌ గ్రీన్‌ హిరోగా కనిస్తు.. ప్రస్తుతం ఉన్న కూర్రహిరోలకి మంచి పోటిగా $100 మిలియన్‌ డాలర్లతో ఆరో స్థానం ఉన్నాడు.
థరమ్‌ ధా... అదే దర్మీందర్‌ 1960 లో మహిళల హిరో..తన చిరుమందహాసంతో యువతులను ఆకట్టుకోనే చార్మంగ్‌ హిరో ధర్మీందర్‌. ఈ డ్రీమ్‌ హిరో .. డ్రీమ్‌ గర్ల్ హేమామాలినిని వివాహం చేసుకున్నాడు.ఇతనకి మెత్తం ఆరుగు సంతానం..ఇతనికి హేమామాలిని రెండవ భార్య.అతని వాయిస్‌తో విలన్లనుదడ పుట్టంచేవాడు.ఇతనికి $70 మిలియన్‌ డాలర్ల సంపాదన .
అతి చిన్న వయసులోనే (28) వృద్దప్య పాత్రలతో అనుపమ్‌ ఖేర్‌ అలరించాడు. ఇలా మెదలైన తన కెరీర్‌లో విలన్‌,కామెడీ,పాత్రతో మంచి ఊపందుకున్నాడు.అతను నటించిన చిత్రాలో హిరో కు తగ్గకుండా ... తనకు ఇచ్చిన పాత్రలో ఇమడి పోయి హిరోకు  సరిసమాన క్రేజ్‌ను సొంతం చేసుకునే కెపాసిటీ ఉన్న విలక్షన నటుడు. ఇతను$70 మిలియన డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అక్షయ్‌ ఖన్నా.. తన స్టంట్‌లతో..నిమద్దతతో.. తన కెరీర్‌ ను నిర్మించుకుంటుపోయాడు.. ఇతనికి ఇండ్స్ట్రోలో గాడ్‌ పాదర్‌ లేరు. పెద్ద బ్యానర్‌లతో పని చేయక పోయిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.రాజేష్‌ ఖన్నా,డింపుల్ కపాడియా కూతురుతో వివాహమైంది.ఇతనికి ఇద్దరుసంతానం. ఇతను $65మిలియన్‌ డాలర్‌ సంపాదన కలిగిన తొమ్మిదో నటుడు.
సైలెంట్‌గా ఉంటూ భాలివుడ్‌ నుంచి హాలివుడ్‌కు ఎదగిన నటుడు ఇర్పాన్‌ ఖాన్‌.. హాలివుడ్‌ లో లైప్‌ ఆప్‌ పై..,స్లమ్‌ డాగ్‌ మిలియనేర్‌ మరియు జురాసిక్‌ పార్కు లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించిన నటుడు ఇర్పాన్‌ ఖాన్‌. ఇతని సంపాదన $50 మిలియన్‌ డాలర్లతో ఉన్నట్లు అంచనా...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.