సాదారణంగా పురుషుల ఎక్కువగా తన తండ్రి,ఇతర
ఇంటి పెద్దల ఆరోగ్యం గురించి పట్టించుకుంటారే గాని తన వంశంలో హృదయ సంబందిత వంశ
పారంపర్యాంగ ఉన్న విషయాన్ని మరచిపోవడంతో తాను 30 సంవత్సరాల లోపు ఉన్న గుండె జబ్బు
వచ్చే ఆవకాశముందని మరచిపొతుంటారు.
నిద్రలో గుర్రు మంటు శబ్దం రావటం ఉన్న అది
శ్వాస సంబందింత శ్వాస ప్రక్రియ సజావుగా జరగకపోవటం అధిక రక్తపోటుకు కారణమనే విషయం
గమనించరు.
సన్ స్క్రీన్ లోషన్లు ఎస్ పి ఎప్ 30
కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను మానివేయటం మంచిది. దాని వల్ల స్కిన్
క్యాన్సర్ వచ్చే ఆవకాశముంది.
బెడ్ రూం లో చురుకుగా ఉండకపొవటం మగతనానికి
సంబందించిన ....ఇంపొటెన్సీ రక్తసరఫరా మర్మంగానికి కాకపొవటం కూడా గుండె
జబ్బుకు కారణం కావచ్చు.
డిప్రేషన్ తో బాధపడుతూ తాగుడుకు,డ్రాగ్స్కు
అలవాటు చేసుకొవటం సాధారణంగా మారింది.డిప్రేషన్ నుంచి బయటపడే మార్గాలు వెతకాలే
కాని.. మందు తో.కాసేపు మరచిపొవచ్చనే ఆపొహ మానాలి.
అధిక ముత్రవిసర్జన పొస్ట్రేట్ సాగటానికి,బ్యాడర్
అతిగా పనిచేయటం వలన ఎక్కువ సార్లు బాత్‌రూం వెల్లవలసి రావటం క్యాన్సర్ కు కారణం
కావచ్చు.
డెంటల్ చెకప్ పురుషుల కంటే మహిళలు ఎక్కువ
చెయించుకుంటారు...నిర్లక్ష్యం చేయకూడదు. అప్పడప్పుడు డెంటల్ కేర్ తో ఒరల్
సమస్యలను మరియు డాయబెటిస్ ను కనుగొని చికిత్స చెయించుకొవచ్చు.
ప్రతి రోజు పండ్లు,కురగాయలను తీసుకొవడం
చాలా ఆవసరం...హెల్తీ డైట్ లో కనీసం నాలుగు నుంచి ఐదు పండ్లను, కురగాలయను మన
ఆహారంలో ఉంచటం అవసరం.దీంతో జీర్ణసంబందిత వ్యాధులు,క్యాన్సర్ ,గుండె జబ్బులనుంచి
ఉపసమనం కలిగే ఆవకాముంటుంది.
కొంత
మంది సరదా కోసం .. మందు, ఫాస్ట్ డ్రేవ్ చేయటం చేస్తూంటారు .. కానీ మోతాదుకు మంచి చేస్తే
హై బ్లడ్ ప్రేషర్‌కు గురైయ్యే ఆవకాశముంటుంది.పురుషులు కానీ మహిళలు కానీ ఆరోగ్యం పట్ల
శ్రద్దవహించటం చాలా అవసరం.. తరుచు మన ఆరోగ్యం పట్ల జాగరతలు తీసుకుంటు అవసరమనుకుంటే
డాక్టర్ ను సంప్రదిస్తూ ఆరోగ్యంను కాపాడు కొవటం చాలా మంచిది. ఆరోగ్యమే మహా
భాగ్యమని మన పెద్దు సెలవిచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తే వాటికి అయ్యే ఖర్చులతో పాటు
మానసిక ఆందోలకు గురి కావడం వలన అటు ఖర్చుతో పాటు...శరీరక బాధలకు గురి
కావలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి