రాష్ట్రంలో వెనుకబడిన
జిల్లాలు 7,ఏపీ రెవెన్యూ లోటు ను తీర్చటానకి కేంద్రం సిద్దం,రాష్ట్రంలో పోర్టులను
అనుసందానం చేస్తూ రోడ్ల నిర్మణాం. విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు,ఏపీకి
ప్రత్యేక ప్యాకేజ్,3500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రంసానుకూలం ,ఆరు ఏళ్లపాటు ఈ సహయం
అందించనున్న కేంద్రం. నయా రాయ్ పూర్ కు నిర్మాణానికి అందించిన సహయ సహకారం తరహాలో
ఏపీకి ఆర్థిక పాకేజీ.50 కోట్ల చోప్పుల ఏడాదికి 350 కోట్లు ఇవ్వనున్నకేంద్రం. ఈ
రోజు 2 గంటలకు కేంద్రమంత్రి అరుణ్ జేట్లీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి