భారీవర్షాలు,వరద ప్రభావిత జిల్లాల అధికారులతో
గురువారం విజయవాడలోని కంట్రోల్ రూం నుంచి టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు.గుంటూరు,
కర్నూలు ,ప్రకాశం, కృష్ణా,తూర్పుగోదావరి జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా
జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని,గల్లంతైన వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లను
పంపుతున్నట్లు చెప్పారు.ప్రతి రెవిన్యూ డివిజన్ కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్
ఏర్పాటు చేయాలని,ఎప్పటికప్పుడు స్టేట్ కమాండ్ రూమ్‌కు సమాచారం అందిస్తూ ..యుద్దప్రాతపదికన
విపత్తును నివారించే చర్యలను చేపట్టాలని,చెరువులకు గండి పడకుండా ముందే తనిఖీ చేసి నీటిని
విడుదల చేసి గండి పడకుండ చూడాలని ..విపత్తు నిర్వహణ శాఖలు మందస్తు అంచనాల తయారీ
మరింత శ్రద్ద వహించాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆదేశించార
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి