మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్ వలమతి -మెదటి భారత రాడార్ ఇమెజింగ్ శాలిలైట్ రీసాట్1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్-మీసైల్ విమెన్ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్ ను లీడ్ చేశారు. అనురాధ టికె-జియోశాట్ పొగ్రాం డైరక్టర్ గా ఇస్రొ సీనియర్ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్ సంపత్-మార్స్ అర్బిటల్ మిషన్ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్-కంప్యూటర్ సైన్టిస్ట్ ,మాస్టర్ కంట్రోల్ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి