ఆంధ్రపదేశ్ ఆసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 8 నుంచి ప్రారంభమౌతాయని, జనవరి,ఫిబ్రవరి లో జరగనున్న సమావేశాలు అమరావతిలో నిర్వహించనున్నట్లు
అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు
ప్రకటించారు.తాజా సమావేశాల్లో జీ ఎస్టీ బిల్లుపై చర్చించడంతో పాటు మరో
రెండు ముఖ్యమైన బిల్లులను అమోదించనున్నట్లు ఆర్ధికమంత్రి యనమల సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన లో చేప్పారు.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి