ముఖ్య మంత్రి లేక్ వ్యూ అతిధి గృహాo లో గురువారం అధికారికంగా బాద్యతలు చేపట్టిన చంద్రబాబు తర్వాత్ సచివాలయం కు వచ్చి మేరేవారికి అన్యాం జరగదు .. నేను ఇక్కడే ఉంటా ... మీకు అండగా ఉంటా .. కలిసి ఐదేళ్ళు పని చేస్డం .. హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి తరలి వచ్చే ఉద్యోగులకు ఇల్లు ఆస్తిగా బద్రత కల్పిస్తామని సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి