ఆంధ్ర రాష్ట్రము విడిపోయాక ఇప్పుడు కొత్త వాదన తెర ఫై కి వస్తుంది . అది జిల్లాల విబజన . ప్రస్తుతం తెలంగాణా లో 10 జిల్లాలు ఆంధ్ర లో 13 జిల్లాలు ఉన్నాయ్ .బారత దేశంగా స్వతంత్రం వచ్చిన నాటికీ దేశం లో 400 వందల జిల్లాలు ఉన్నాయ్ . అప్పుడు దేశ జనాబా 40 కోట్లు ఇప్పుడు 120 కోట్లు .. దేశం లో ప్రాంతాలు అబిరుద్ది చెందాలంటే చిన్న రాష్ట్రాలుగా జిల్లాలు గా విబజన జరిగితే ప్రాంతాలు అబిరుద్ది చెందటానికి ఆస్కారం ముందని కొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది .. దేశం లో పంజాబ్,తమిళ్ నాడు-32 ,కర్ణాటక -30 ఛత్తీస్ గడ్-27 ,గుజరాత్-26,జార్ఖండ్ -24,ఓడిశా -30 ఇలా అనేక రాష్ట్రాలు విస్తీర్ణంలో ఆంద్ర ,తెలంగాణా కంటే తక్కువ అయిన జిల్లాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి . ఆంధ్ర లో ప్రకాశం ,విజయనగరం మినహ మిగిలిన జిల్లాల సరిహద్దులు బ్రిటిష్ కలం లో నిర్నహించినవే .. తెలంగాణా లో రంగారెడ్డి మినహా జిల్లాలన్నీ నిజాం నవాబు ఏర్పాటు చేసినవే .. జాతీయ స్థాయిలో సగటు జిల్లాల పరిమాణ0 తీసుకొంటే ఆంధ్ర లో 30 , తెలంగాణా లో 25 ఉండాలి . జిల్లాల పరిమాణం చిన్నగా ఉంటె పరిపాలన మరింత మెరుగ్గా జరుగుతుంది . అబిరుద్ది పథకాలు చిన్న పట్టణాలకు , గ్రామాలకు మరింత సమర్ధవంతంగా చేరటానికి ... జిల్లా స్థాయి ఆహికరులకు ప్రతి ప్రాంతం నిశితంగా పరిశీలించే అవకాశం ,స్థానికులకు అవకాశం, అంకుకుల పరిస్థితులు ,సర్వీస్ సెక్టార్ విస్తృతి అవకాశం కలుగుతుందని ప్రముఖులు అబిప్రయపడుతున్నారు ..
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి