తండ్రిని స్థానికతను ప్రామాణికంగా తీసుకోని విద్యార్థుల హర్హతను ఖరారు చేస్తునట్లు తెలుస్తుంది . తండ్రి తెలంగాణా లో నే జన్మించినట్లు ద్రువికరిస్తే సదరు విద్యార్థికి బోధన రుసుము , ఉపకారవేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు సూచనా ప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది ... దీనికి సంబందించిన మార్గదర్శకాలను అధికారులు రూపొందించనున్నారు .కొత్త గా బోధనా రుసుమును దరఖాస్తు చేసుకొనేవారికి ఈ నిబందన ఈ విద్య సంవత్సరం నుంచే అమలు చేసే అంశాన్ని పరిసిలిస్తున్నారు .. వీటి ఫై అధికారులతో చర్చిన అనంతరం తెలంగాణా జిల్లాలో జన్మించిన వారి పిల్లలనే బోధన రుసుములకు హర్హులగా గుర్తించాలని ఆదేశించారు . . తెలంగాణా జిల్లాలోనే తండ్రి జన్మించినట్లుజనన ద్రువికరణ పత్రం ఇస్తే జత చేస్తూ విద్యార్ధి దరఖాస్తు చేసుకొనే ల నిబందనలు రూపొందించాలని చెప్పారు ..
తండ్రి స్థానికతను బోధనా రుసుము పథకాని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని , విద్యసమస్తల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న నిబందనలనే అమలు చేయాలనీ కె సి ఆర్ సూచించారు .
తండ్రి స్థానికతను బోధనా రుసుము పథకాని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని , విద్యసమస్తల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న నిబందనలనే అమలు చేయాలనీ కె సి ఆర్ సూచించారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి