ఈ రోజు శాసన సభ స్పీకర్ గా మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు . సభాపతి గా మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించటం పట్ల కె సి అర్ హర్షం వ్యక్తం చేసారు .. తెలంగాణా ఉద్యమ నిర్మాణం లో మధుసుహనచారి పాత్ర మరువలేనిదని కె సి అర్ కొనియాడారు సి ఎల్ పి నేత జన రెడ్డి తే దే ప నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ , బాజ్ పా నేత లక్ష్మన్ మధుసూదనాచారి ని అబినంధించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి