తెలంగాణాఅసెంబ్లీ మొదటి డిప్యూటీ స్పీకర్ టి అర్ ఎస్ మెదక్ ఎం ఎల్ ఎహ్ పద్మ దేవేందర్ రెడ్డి పేరు ను కే సీ ఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది .బుధవారం రోజు పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు . స్పీకర్ ఎన్నిక మాదిరిగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలని కే సీ ఆర్ బావిస్తునట్లు తెలుస్తుంది . కానీ జాన రెడ్డి మాత్రంగత అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలని బావిస్తునట్లు తెలుస్తుంది . తెలంగాణా ఉభయ సబాలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం ప్రసంగించనున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి