తెలంగాణా లో శాంతి బద్రతలకు ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని కొత్త గా పదవి బాద్యతలు స్వీకరించిన హోం శాఖ మంత్రి నాయని నరసింహ రెడ్డి చెప్పారు .తెలంగాణా లో మవిస్ట్ ల సమస్య పెద్దగ లేదని ... మావోల సమస్య తలెత్తకుండా సరైన ఏర్పాట్లు చేస్తామని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి