బిలాయి ఉక్కు కర్మాగారం లో గ్యాస్ లీక్ అవ్వటం తో దానిని పీల్చి ఐదుగురు మృతి చెందారు . స్టీల్ వాటర్ ప్లాంట్ నుంచి విషవాయువులు లీక్ అవటంతో వాటిని పీల్చి కార్మికులు మృతి చెందారని ప్రాధమిక సమాచారం అందుతుంది . అస్వస్థకు గురి అయిన వారిని హాస్పిటల్ కు తరలిస్తున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి