బుధవారం తిరుపతి లో జరిగిన టి డి పి ఎల్ పీ సమావేశం చంద్రబాబును ఎక్గాగ్రివంగా తమ పార్టీ లీడర్ గా ఎన్నుకొనడం జరిగింది .టి డి పి నేతలు గవర్నర్ ను కలిసి చంద్ర బాబు ను తమ శాసన సభ పక్ష నేతగా ఎన్నుకునట్లు తీర్మానం ప్రతిని గోవేర్నోర్కు అందచేసారు... దీనిని అనుసరించి గవర్నర్ చంద్ర బాబు ను ప్రబుత్వం ఏర్పాటు చేయాలనీ అవ్హనించారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి