చంద్ర బాబు గద్దేనేక్కారు . బాబు రైతు రుణ మాపీ పధకం జనాల్లోకి బాగా వెళ్ళింది . ఘన విజయాన్ని అందించింది . దీనితో పాటు మరో నాలుగు హామీల ఫై బాబు సంతఃకం చేసారు . అయితే ఇవన్ని అమలు సాధ్యమా .. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక సుడి గాడి లో ఉంది . ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టె అవకాశం ఎంత ఉంది . రైతుల రుణ మాపి ఏంటో ఆశలు పెట్టుకున్న రైతులకి బాబు షాక్ ఇచ్చారు . మాపి విధివిధానాలకు రూపొందించటానికి కమిటీ వేస్తున్న ఫైల్ ఫై సంతకం చేసారు . ఇది ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడాని ఇలాంటి కమిటీ ప్రకటించారా ... ఇది రైతు సోదరుల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రశ్నా ... బెల్టు షాపుల రద్దు ఫై మరో స్నాతకం చేసారు . బెల్టు షాపుల నుంచి వచ్చే ఆదాయం వదులుకోవటం ... చాలా మంది మహిళలకు నమ్మకం కుదరటం లేదు .. డ్వాక్రా రుణాల రద్దు విషయం లో మిశ్రమ స్పందన వ్యక్తమౌతుంది ప్రబుత్వ ఉద్యోగుల సర్వీస్ 58 నుంచి 60 చేస్తున్నట్లు ప్రకటించారు . పించను పెంపుదల ... అది అమలు .. అది అందిన తర్వాత అమలయింది .. లేదో తెలుస్తుందని పలువురు అబిప్రయపడుతున్నారు . రెండు రూపాయలకు మినరల్ వాటర్ హామీ ... అది ఉచితంగా ఇవ్వవలి .. కానీ అమ్మడం ఏమిటని ... ప్రజలు అనుకుంటున్నారు . పదవి విరమణ వయస్సు పెంచటం వలన ఫ్యూచర్ లో ఉద్యోగ అవకాశాలు ఉండవేమో నని నిరోద్యోగులు ఆందోళన పడుతున్నారు . ఇన్ని హామీలు ఆచరణ సద్యమౌతుందా .... శక్తికి మించిన హామీలు గా మరికొందరు అబిప్రయపడుతున్నారు ... రైతు రుణ మాపి బ్యాంకింగ్ వ్యవస్థ అవస్థ పాలు చేస్తుందా ... మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది ....
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి