ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొనసాగుతున్న గాలింపు

ఇంజనీరింగ్ కలశాలకు చెందినబియాస్ నది లో  గల్లంత్య్న 24 విద్యార్థులలో ఇప్పటివరకు ఆరు మృతదేహాలను వెలికి తీసారు . హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది లో  దేవశిష్ మృతదేహాన్ని ఈ రోజు ఉదయం గుర్తించారు . మండి లో పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ కు తరలించనున్నారు . గల్లంత్న విద్యార్థుల  కోసం గాలింపు కొనసాగుతుంది . గాలింపు చర్యల్లో 84 ఎన్ డి ఎఫ్ సిబ్బంది తో సహా 500 మంది పాల్గొన్నారు . ఇంకా అధ్యాపకుడి తో సహా 19 మంది ఆచూకి తెలియసుంది 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు