సచివాలయం ఎల్ బ్లాక్ 8 అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం పనులు పూర్తి కాకపోడంతో ... 19 నుంచి చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ సి ఎం కార్యాలయం, నివాసంగా లేక్ వ్యూ అతిధి గృహం తీర్చిదిద్దటం తో అక్కడి నుంచే చంద్ర బాబు నాయుడు తన కార్యకలాపాలను నిర్హించే అవకాశముంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి