ఆంధ్ర ప్రదేశ్ లో ప్రబుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్ళు లకు పెంచాలన్న నిర్ణయం ఈ నెల జూన్ నుంచి వర్తిస్తుందని చంద్ర బాబు చెప్పారు . ఎ పి ఎన్జీవోల సంగం ప్రతినిధులు చంద్ర బాబు ను కలిసినప్పుడు ... ఈ నెల జూన్ 2 నుంచే అమలులోకి వచ్చిందని చంద్ర బాబు చెప్పారని అశోక్ బాబు చెప్పరు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి