ఆదివారం 9 గంటల ప్రాంతం లో శంషాబాద్ వద్ద భారి రోడ్ ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు . బెంగలూరు జాతీయ రహదారి ఫై హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు వెళుతున్న లారీ తొండు పల్లి వద్ద అదుపు తప్పి రెండు కార్లను రెండు ద్విచక్ర వాహనాన్ని , ఒక ఆటో ను డికోన్నది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి