ఈ రోజు 11.30 నిమిషాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పాలక మండలి సమవేశ మందిరం లో ఆంధ్ర రాష్ట్ర కాబినెట్ సమావేశం జరగనుంది . ఈ సమవేశం లో చంద్ర బాబు ప్రమాణ స్వీకారం రోజు చేసివన 5 వాగ్దానాల ఫై ఆమోదం తెలేపే అవకాశం ఉంది . డ్వాక్ర , రైతు,చేనేత రుణ మాఫీ లకు సంబంధించిన దస్త్రం ఫై తోలి సంతకం చేసిన బాబు,దాని విధివిధానాలు సంబంధించన కమిటీ నివేదిక 45 రోజుల్లో పూర్తి స్థాయి తెప్పించుకొని రైతులకు న్యాయం చేస్తానని ఈలోగా రీతులకు ఖరిఫ్ కు రుణాలను అందిస్తానని బాబు చెప్పరు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి