ఎన్నికల ముందు అధికారం లోకి రావడానికి పార్టీలు ఎడాపెడా హామీలు ఇచ్చేసారు . అధికారం వాచకా దాన్ని అమలు చేయటానికి ఆర్ధిక వనరులు చాలక ఖజానాకు మరింత ఆర్ధిక భారం పెంచటానికి సిద్దమౌతున్నారు కొత్త ముఖ్యమంత్రులు రైతు రుణ మాఫీ పేపర్ల ఫై మొదటి సంతకం చేస్తామని ప్రకటించినారు . తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ ఎలా భారిస్తయన్న్న్దే ప్రస్నార్ధకంగా మారింది .
కె సి అర్- తెలంగాణా
తెలంగాణా టి అర్ ఎస్ మేనిఫెస్టో ప్రకారం ... చిన్న పెద్ద తేడా లేకుండా లక్ష రూపాయలవరకు మాఫీ చేస్తానని అధినేత ప్రటించిన విషయం అందరకి తెలుసు. ఇప్పుడు 2013-14 మంధ్య రైతులు తీసుకున్న రుణాలను లక్ష వరకే నని ప్రకటించారు . అందులో 26020 కోట్ల రూపాయలు లక్ష లోపు రుణాలు తీసుకొన్న రైతుల వే ... \
బాబు హామీ రూ 87,612 కోట్లు
రైతు ఆంధ్ర ప్రదేశ్ లో 2014 నాటికీ అధికార లెక్కల ప్రకారం 73 వేల 408 కోట్ల రుణాలు రీతులు చెల్లించాలి . ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి 10 వేల కోట్ల రూపాయల లోటు ఉంది . ఈ నేపధ్యం లో తోలి ఏడాది కేంద్ర ప్రబుత్వం 10,000 కోట్ల నిధులు మంజూరు చేయాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి