తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫై చేసిన ప్రకటన ఆ ప్రాజెక్ట్ లేటు కావచ్చు . చారిత్రక కట్టడాలు సుల్తాన్ బజార్ , అసెంబ్లీ , మొజంజాహి మార్కెట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వలన దెప్ప తింటాయని , ప్రాజెక్ట్ రూపు రేఖలు మార్చాలని చెబుతున్నారు . మెట్రో రైల్ ప్రాజెక్ట్ తుది దశ చేరుకొనే పరిస్థితిలో త్వరితగతి తో ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్న దశలో ఇప్పుడు రూపురేఖలు మార్చాలని కోరుకోవటం వలన ప్రాజెక్ట్ మరింత ఖర్చు ,పురోగతి అడ్డుకున్నట్లు అవుతుందని పలువురు చెబుతున్నారు . ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి