హార్డువేర్ హుబ్ గా హైదరబాద్ ను అబిరుద్ది చేసేందుకు అన్నివిధాల కృషి చేస్తామని తెలంగాణా ఐ టి శాఖ మంత్రి కే తారకరామా రావు అన్నారు . గురువారం హితెక్ష్ లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పో 2014 ను ప్రారంబించిన మంత్రి మాట్లాడుతూ ఐ టి రంగం లో పనిచేసేందుకు అవసరమైన నిపుణ్యం ఇంజనీరింగ్ విద్యార్థులలో పెంచేందుకు తగిన ప్రణాళికను రోపొందిస్తామని , మహేశ్వరం సమీపం లో రెండు ఎలేక్ట్రోని ఉత్పత్తి క్లస్టర్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తిరుకున్తునట్లు అయన చెప్పారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి