చంద్రబాబు సారద్యం లో ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ కాబినెట్ సమావేశం ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగింది . దాదాపు ఏడు గంటల పటు సమావేశం కొనసాగింది . ఇందులో చాల అంశాల ఫై చర్చ జరిగింది . సమవేశం అనంతరం మీడియా తో చంద్ర బాబు మాట్లాడుతూ ఆంద్ర రాష్ట్రము 19 500 కోట్ల లోటు బడ్జెట్ ఉందని ,రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ,విశాఖ ,విజయవాడ ,తిరుపతి మెగా సిటి లాగా రుపొందిన్స్తమని , నగరపాలక సంస్థ లకు స్మార్ట్ సిటి లాగా తీర్చి దిద్దుతామని ,విశాఖ ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా మార్చేందుకు ప్రణాలికలను రూపొందిస్తామని ,విశాఖ కు మెట్రో రైలు అందిస్తామని చెప్పరు. అక్టో బర్ నుంచి వికలాంగులకు ,వితంతువులకు రూ 1000 పించను ఇస్తున్నామని ప్రకటించారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి