రాష్ట్ర0 లో అమలు చేయనున్న ఉపకారవేతనాలు, ఇతర బోధనా రుసుముల విధివిధానాలను ఖరారు చేసింది . తెలంగాణా , ఆంధ్ర ప్రదేశ్ లో చదువుతున్న తెలంగాణా విద్యార్థులకు తెలంగాణా ప్రబుత్వమే రుసుము చెల్లిస్తుంది
తెలంగాణా లో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు ఆంధ్ర ప్రబుత్వమే చెల్లించాలని నిర్నైన్చింది . అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .
తెలంగాణా లో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు ఆంధ్ర ప్రబుత్వమే చెల్లించాలని నిర్నైన్చింది . అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి