ఇంజనీరింగ్ చేసిన ప్రతి విద్యార్ధి ఐ టి రంగలో ప్రవేశించటానికి హైదరాబాద్ వైపే చూసేవారు ... ఇప్పుడు చంద్ర బాబు అనంతపురం, చిత్తూర్ జిల్లలో ఐ టి అబిరుద్ది చేయాలనీ , దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఫై ద్రుష్టి పెట్టనున్నారు . అనంతపురం ప్రబుత్వ భూముల లభ్యత ,లేపాక్షి ప్రాజెక్ట్కు కేటా యించిన వేలాదిఎకరాల భూములు అందుబాటులో ఉంది . . బెంగళూరు కు దగ్గర, హైదరాబాద్ కు బెంగళూరు కు మధ్యలో ఉండటం, అనంతపురం కు కలిసివచ్చే అవకశమ్.మరో వైపు చిత్తూర్ కూడా చెన్నై , బెంగళూరు కు మధ్యలో ఉండటం , అక్కడ ఐ టి ప్రాజెక్ట్ ల రూపకల్పనకు అనువుగా బావిస్తున్నారు . . హార్డువేర్, సాఫ్ట్వేర్ రంగానికి అనువైన రితి లో పెట్టుబడులు ప్రాంతాన్ని ఈ రెండు జిల్లాలలో అబిరుద్ది చేయాలనీ చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి