ఉబయ రాష్ట్రాలలో విద్యుత్ చార్జీలు పెంచాలని కోరుతూ విద్యుత్ పంపిణి సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలను ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించింది . తెలంగాణా లో ని సి పి డి సి ఎల్ పరిధిలో ఉన్న కర్నూల్ అనంతపురం జిల్లాలు ఆంద్ర ప్రదేశ్ లో కలిసాయి . ఉమ్మడి రాష్ట్రము లో ప్రసార పంపిణి నష్టాలు ఒకరకంగా , విడిపోయిన తర్వాత ఆ నష్టం వేరోవిధంగా ఉండటం ఇరు రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారింది . దీంతో ఈ ప్రతిపాదనలు ప్రకారంగా చార్జీలు పెంచటం సరికాదని విద్యుత్ మండలి ప్రకటించింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి