గత ప్రభుత్వ హయం లో ఏం జరిగింది ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? అనే అంశాల ఫై చంద్ర బాబు ప్రజలకు తెలిసే విధంగా వాస్తవాలను వెల్లడిస్తానని ప్రకటించారు . నాకు ప్రస్తుతం కార్యాలయం లేదు . ఎక్కడ కూర్చోవాలో తెలియదు , రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందొ తెలియదు ,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సంక్షోబంలో ఉంది , అందరి సహకారం తీసుకోని రాష్ట్రాన్ని అబిరుద్ది చేయాలి , కసరత్తు ప్రారంభమైందని ,దానిలో బాగంగా రాష్ట్రం లోని 13 జిల్లాల అబిరుద్ది ఫై కొత్త విజన్ తో పాటు, కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆర్ధిక వనరులు కేటాయింపు జరుగుతుందని చంద్ర బాబు విలేఖరుల సమవేశంలో చెప్పారు . ఈ 12 న నెల కాబినెట్ సమావేశం జారుతుందని , అన్దోలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలని ఓ నిర్ణయం తీసుకొంటామని ,19 నుంచి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుతాయని చెప్పారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి