బోనాలను రాష్ట్ర పండుగగా తెలంగాణా ప్రబుత్వం చేసే విధంగా ఆలోచిస్తున్నది . సోమవారం బోనాలు ,రంజాన్ పండుగ ఫై తెలంగాణా ముఖ్యమంత్రి సమీక్షా నిర్వహించే అవకాశముంది . ఇందులో బాగంగా బొనలని తెలంగాణా రాష్ట్ర పండుగగా చేయాలని అది నుంచి పలువులు ప్రజప్రతినిధులు ,ప్రముఖులు కె సి ఆర్ ను కలిసి బోనాలను తెలంగాణా రాష్ట్ర పండుగగా చేయాలని కోరిన విధంగా .... దిని ఫై కె సి ఆర్ నిర్ణయం ప్రకటించే అవకాశముంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి