యూ పీ ఏ హయం లో నియమితులిన గవర్నర్ లు , వారి సేవలనుంచి విరమించుకోవాలని ఎన్ డి ఎ ప్రబుత్వం నుంచి స్పష్ట మైన సంకేతాలు వెల్లయ్ . ఉత్తర ప్రదేశ్ గవర్నర్ జోషి మంగళవారం తన పదవికి రాజీనామా సమర్పించరు. రాష్ట్ర పతి దానిని ఆమోదించారు . కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కొంత మంది గవర్నర్ లకు ఫోన్ చేసి ప్రబుత్వ ఆలోచన తెలియచేసినట్లు సమాచారం . కేరళ గవర్నర్ షీలా దిక్ష్శిత్ ,పచ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం కె నారాయణ , రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ,కమల బెనివల్ (గుజరాత్),శంకర్నరయన్న్ (మహారాష్ట్ర), దేవేందర్ కొన్వర్ (త్రిపుర) లకు అనిల్ గోస్వామి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది . ఈ చర్యను పలువురు రాజకీయ ప్రముఖులు విమర్స్తిన్నారు . యచురి మాట్లాడుతూ ... ఇలాంటి చర్యలను ఇదివరకు బి జె పి ఖండించింది ... కానీ ఇప్పుడు తనే ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పరు. 2010 సుప్రేం కోర్ట్ తీర్పు - కేంద్రం ఏక పక్ష నిర్ణయంతో గవర్నర్ లను తొలగించలేరు అని పేర్కొన్నది .. దీంతో వారంతట వారె తప్పుకోనేల ప్రబుత్వం యోచిస్తునట్లు తెలుస్తుంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి