ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలు ప్రకటన

కేంద్ర మత్రివర్గంలో ఉన్న్న మత్రులందరూ తమ ఆస్తుల ,వ్యాపార ఆసక్తులు ,అప్పుల వివరాలను రెండు నెలల్లో ప్రధానికి తెలియచేయాలని ప్రధాన మంత్రి నుంచి ఆదేశాలు జారి అయ్యాయి . మంత్రి పదవికి ముందు ఏవైనా వ్యాపారాలు ఉంటె వాటి నుంచి వైదోలగాలని ఆదేశాలు వెళ్ళాయి . ఒక వేల వ్యపరలుంటే అవి తమ కుటుంబ వ్యక్తులకు కేటాయించాలని, కొత్త వ్యాపారాలు ప్రారంబించారాదని సూచనలు వెళ్ళాయి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు