లోక్సభ స్పీకర్ గా బి జె పి సీనియర్ నాయకురాలు సుమిత్ర మహాజన్ ఎంపిక లాంచన ప్రాయమే నని తెలుస్తుంది . స్పీకర్ ఎన్నిగా ఏకగ్రీవంగా జరగటం సంప్రదాయంగా వస్తుంది . వివిధ పార్టీలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక గురించి సంప్రదింపులు జరుపుతున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్య నాయుడు చెప్పరు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి