ఆంధ్ర రాష్ట్రము విడిపోయాక ఇప్పుడు కొత్త వాదన తెర ఫై కి వస్తుంది . అది జిల్లాల విబజన . ప్రస్తుతం తెలంగాణా లో 10 జిల్లాలు ఆంధ్ర లో 13 జిల్లాలు ఉన్నాయ్ .బారత దేశంగా స్వతంత్రం వచ్చిన నాటికీ దేశం లో 400 వందల జిల్లాలు ఉన్నాయ్ . అప్పుడు దేశ జనాబా 40 కోట్లు ఇప్పుడు 120 కోట్లు .. దేశం లో ప్రాంతాలు అబిరుద్ది చెందాలంటే చిన్న రాష్ట్రాలుగా జిల్లాలు గా విబజన జరిగితే ప్రాంతాలు అబిరుద్ది చెందటానికి ఆస్కారం ముందని కొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది .. దేశం లో పంజాబ్,తమిళ్ నాడు-32 ,కర్ణాటక -30 ఛత్తీస్ గడ్-27 ,గుజరాత్-26,జార్ఖండ్ -24,ఓడిశా -30 ఇలా అనేక రాష్ట్రాలు విస్తీర్ణంలో ఆంద్ర ,తెలంగాణా కంటే తక్కువ అయిన జిల్లాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి . ఆంధ్ర లో ప్రకాశం ,విజయనగరం మినహ మిగిలిన జిల్లాల సరిహద్దులు బ్రిటిష్ కలం లో నిర్నహించినవే .. తెలంగాణా లో రంగారెడ్డి మినహా జిల్లాలన్నీ నిజాం నవాబు ఏర్పాటు చేసినవే .. జాతీయ స్థాయిలో సగటు జిల్లాల పరిమాణ0 తీసుకొంటే ఆంధ్ర లో 30 , తెలంగాణా లో 25 ఉండాలి . జిల్లాల పరిమాణం చిన్నగా ఉంటె పరిపాలన మరింత మెరుగ్గా జరుగుతుంది . అబిరుద్ది పథకాల...