ఎంతో కాలంగా పెండింగ్-లో ఉన్న వివాదాస్పద వస్తుసేవల
పన్ను బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించాలని.. ఎన్డీయే ప్రభుత్వ ప్రస్తుత ప్రయత్నిస్తుంది.
జిఎస్టీని త్వరగా అమలు పరచాలని కృతనిశ్చేయంతో ఉన్న మోడీ సర్కార్... జీడీపీ వృద్ధి రేటును
9 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో ఉన్నది.. ఇందులో భాగంగానే ఈ వారంలోనే రాజ్యసభ ముందుకు
జీఎస్టీ బిల్లును తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఆగస్టు 12తో ముగిసే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును తప్పకుండా అమోదించాలేది...మోదీ
సర్కారు భావిస్తున్నది. 247 సభ్యులతో
కూడిన రాజ్యసభలో 60 మంది కాంగ్రెస్‌కు
చెందినవారు... బీజేపీకి 53 మంది సభ్యులున్నారు.
కాంగ్రెస్ ఏకాభిప్రాయానికి రాని పక్షంలో ప్రాంతీయ పార్టీల మద్దతుతోనైనా బిల్లును పాస్
చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి