దానిమ్మ
పండు అంటే ఎర్రగా నిగనిగ లాడుతు కనిపిస్తుంది... కానీ ఇందులో చాలా మంచి గుణాలు
ఉన్నాయి.పండు లేక దీని రసంలో ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నట్లు మనకు శాస్త్రవేత్తలు
చెబుతున్నారు. సాదారణంగా పొడి వాతావరణంలో
ఉన్న ప్రదేశాలలో పెరిగే ఈ పండు ఎ,సి.ఇ,బి5
మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా
అందిస్తుంది. అల్జీమర్స్,
బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు నుండి కాపాడుతుంది.రక్తసరఫరా వేగవంతం, గుండేజబ్బును
రక్షణ కల్పిస్తుంది.లైంగిక సామర్థ్యంతో పాటు ,సంతాన పాఫల్యతను పెంచే శక్తిని ,నోటిపూత
నుంచి ఉపసమనం,అల్సర్ల ను దూరం,దంతాల చిగుళ్లను అరికట్టుతుంది.రోజు ఒక గ్లాసు దానమ్మరసం
స్వీకరించి ఆరోగ్యానికి చాలా మంచిది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి