హైదరాబాద్ ఎడతెరపిలెకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్డులు
అద్వాన్నంగా తయారయ్యాయి. మనం గ్లోబల్ సిటీ గా ప్రముఖ నగరంగా తీర్చిదిద్దాలని
తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్న తరుణంలో రోడ్ల పరిస్థితి ఇలా మారింది..
ఈ సంఘటన కూకట్‌పల్లి
5th ఫెస్ లో గోతి లో పడిక కారు. హైదరబాదు పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.మలక్పేట్,ముసారంబాగ్,రోడ్లాన్ని వర్షం నీటితో నిండిపొయాయి
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి