హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేస్తామంది ప్రభుత్వం. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించింది జీహెచ్ఎంసీ. డెడ్లైన్లు క్రాస్ అయిపోతున్నాయి కానీ.. టార్గెట్ను మాత్రం చేరుకోవడం లేదు. హైదరాబాద్ రోజు రోజుకూ .. బాధరాబాద్గా మారిపోతోంది. రోడ్డెందుకు ఎక్కామా అని జనం బాధపడే పరిస్థితి తెస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి