ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సల్మాన్‌ ఖాన్‌ నిర్థోషి



సల్మాన్‌ ఖాన్‌ కు రాజస్థాన్‌ హైకోర్టు  జింకల వేట అబియోగం కేసు నుంచి నిర్థోషిగా ప్రకటించింది. 1998 వ సంవత్సరం  లో హమ్‌ సాత్‌ సాత్‌ హై సినిమా షూటింగ్‌ సమయంలో జోధ్‌పూర్‌  సమీపంలో జింకలను వేటటాడనే  అబియోగం ఎదుర్కోంటున్న సల్మాన్‌ కు ఈ రోజు నిర్థోషి విడుదల చేసింది రాజస్థాన్‌ హై కోర్టు. ఇదే కేసులో క్రింది కోర్టు ఐదు సంవత్సారాల జైలు శిక్ష ను ఇచ్చిన తీర్పును చాలెంజ్‌ చేస్తు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు