నథాన్ ఇంటర్నెషనల్ స్టడీస్ వారు చేపట్టిన సర్వేలో ఆంద్రప్రదేశ్ వద్ద ప్రభుత్వభూమి అధికంగా ఉన్నట్లు, విదేశి పెట్టుబడులను ఆకర్షించటానికి,భూములను ప్రవేటు సంస్థలకు అమ్మటానికి లేదా లీజు ఇవ్వటానికి ఎక్కువ భూమి అందుబాటులో ఉన్నట్లు పేర్కోంది. ఈ సంస్థ ప్రభుత్వ రికార్డుల ద్వారా,మిడియా సంస్థల ద్వరా సేకరించన సమాచారం ను క్రోడికరించి రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించారు. వీరి సర్వే ప్రకారం ఆంద్రప్రదేశ్ వద్ద 33000 ఎకరాలు,మహారాష్ట్రా (207000),తెలంగాణ (139000),కర్ణాటక (116000),మరియు గుజరాత్(103000 ) భూమి ఇండస్ట్రియల్ భూమితో కలుపుకొని అందుబాటులో ఉన్న టాప్ పైవ్ రాజ్యాలుగా పెర్కొంది.ఆంద్రప్రదేశ్ మెదటి స్థానం,తెలంగాణ ,తర్వాన స్థానం ఉంది.తెలంగాణ,హర్యాన రాజ్యాల వద్ద అమ్మటాకి అనుకులమున్న మార్గమని పేర్కొంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి