శాస్త్రి భవన్ న్యూ ఢిల్లీ లో ఇన్ఫోర్మషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వెంకయ్య నాయుడు ఈ రోజు ఉదయం 9. 30 గంటల సమయం లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి , అటెండన్స్ మరియు పరిశుభ్రత వాకాబు చేశారు
శాస్త్రి భవన్ లో ముఖ్యమైన శాఖ లు హ్యూమన్ రిసోర్స్ దేవేలోప్మెంట్ ,ఇన్ఫోర్మషన్ బ్రాడ్కాస్టింగ్ ,కార్పెట్ అఫెర్స్,యూత్ అఫైర్స్ ,ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలు ఉన్నాయి.
శాస్త్రి భవన్ లో ముఖ్యమైన శాఖ లు హ్యూమన్ రిసోర్స్ దేవేలోప్మెంట్ ,ఇన్ఫోర్మషన్ బ్రాడ్కాస్టింగ్ ,కార్పెట్ అఫెర్స్,యూత్ అఫైర్స్ ,ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలు ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి