గిరిజన తెగకు చెందిన మహిళలను ఉపాధికల్పించే ఉద్దేశతో రోంపచోడవరం వద్ద ఏర్పాటు చేసిన లెడ్ లాంప్స్ తయారీ
కేంద్రం పస్తుతం ఒక లక్ష కరెంట్ ఆదా చేసే బల్బులను అందిస్తుంది. కొండకోయల తెగ కు సంబందించిన
వారికి ఇందులో ప్రత్యేక శిక్షన అవసరం లేకుండా ,తొందరగా నేర్చుకొనేటట్లుగా ఇంటీగ్రెటెట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహాకరించింది.
రంపా గిరిజన మహిళ సమైఖ్యా గా ఉద్బవించి లెడ్
ఉత్పత్తులను తయారు చేయటం మొదలు పెట్టారు.ఆర్ జి ఎమ్మోస్స్ 20 లక్షల పెట్టుబడి తో ట్యూబ్‌లైట్స్,వీధి
బల్బులు,డెకోరేటీవ్ లైట్స్ తయారీ మెదలుపెట్టింది. ఆరు వారాలలో సరిపడే శిక్షన ఇచ్చి
మెదట విడతో 45 మహిళలకు ఈ ఉత్పత్తులను తయారు
చేయటానకి అవసరమైన నైపుణ్యాన్ని గిరిజన మహిళలకు అందించటం జరిగింది.
ప్రస్తుతం ఒక సి ఈ ఓ,51 మంది గిరిజన మహిళలతో 125,000 బల్బులను,4,400 ట్యూబ్‌లైట్‌లను 6,000 వీధి మరియు ఇతర దీపాలను ఉత్పత్తి చేశారు.
ప్రస్తుతం ఒక సి ఈ ఓ,51 మంది గిరిజన మహిళలతో 125,000 బల్బులను,4,400 ట్యూబ్‌లైట్‌లను 6,000 వీధి మరియు ఇతర దీపాలను ఉత్పత్తి చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి