ప్రపంచం లోనే అతి చౌకైన మొబైల్ ఫ్రీడమ్ 251మోడెల్ లను రింగింగ్ బెల్స్ సంస్థ ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది . మొదట విడతగా 5000 మొబైల్ ఫోన్ లను దేశంలోని ప్రధాన నగరాలైన పచ్చిమ బెంగాల్,హర్యానా ,బీహార్ ,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ,ఢిల్లీ ప్రజలకు కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నట్లు చెబుతుంది . ఈ మొబైల్ ఫోన్ కొరకు డెలివరీ ఛార్జ్ లను కలుపుకొని 291 రూపాయలు చెల్లించాలని తెలుస్తుంది .
http://economictimes.indiatimes.com/industry/telecom/started-delivery-of-rs-251-phones-today-ringing-bells/articleshow/53125233.cms?ref=yfp
http://economictimes.indiatimes.com/industry/telecom/started-delivery-of-rs-251-phones-today-ringing-bells/articleshow/53125233.cms?ref=yfp
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి