కబాలి
చిత్రం విడుదల కొసం ప్రేక్షకులు ఎదురుచస్తున్నారు… జులై 22న విడుదల ఆవుతున్న
నేపధ్యంలో కర్ణాటక రాష్ర్టంలో పలు కార్పేట్ సంస్థలు సెలవు ప్రకటించాయి. కబాలి
మానియా దేశమంతా అలముకొంది. ఇప్పటికే ఆన్‌లైన్ లో 200 కోట్ల టికెట్లు అమ్ముడు
పొయాయి.అభిమానులు ఎంతో ఉత్కంటంగా ఎదురుచుస్తునన మూవీ 22న విడుదల కానుంది.లింగా చిత్రం
డిస్ట్రీబ్యుటర్స్ కబాలి ని ఆపటానికి ప్రయత్నించాయి.కబాలి విడుదలకు ముందు లింగా
చిత్రం డిస్ట్రీబ్యుటర్స్ భారీ నష్టాన్ని భరించటంతో కబాలికి ముందు లింగా డిస్ట్రీబ్యుటర్స్
ను ఆదుకుంటామని రజనికాంత్ చెప్పటంతో ఆగిన వీరు… వారికి అందవలసిన సొమ్ము అందకపొవటంతో
వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కబాలికి అనుకులంగా రావడంతో అన్ని
అడ్డంకులు తొలిగిపొయి 22 జులై రిలీజ్‌కు సిద్దమయ్యారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి