గుంటూరులో కన్నా అభిమానులు సందడి చేస్తున్నారు. నెల రోజుల నుంచి ముఖ్యమంత్రిని మార్చేస్తారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజంగా సీఎంను మారుస్తారా... లేక కాంగ్రెస్ వ్యూహమా అనేది పక్కన పెడితే. ముఖ్యమంత్రిగా కన్నా పేరు మాత్రం విస్త్రతంగా ప్రచారం జరుగుతుంది. కన్నా అభిమానులు మాత్రం ప్లెక్సీలు ఏర్పాటు చేసి హల్ చల్ చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి