రాష్ట్ర విభజన అయిపోయింది.. అందుకోసం కేంద్రం వడివడిగా దూసుకుపోతుందని కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు. తెలంగాణ బిల్లు తయారౌతుందని... నేడో రేపో బిల్లుగా రూపాంతరం సంతరించుకుంటుందని విశాఖలో వెల్లడించారు. కేంద్రం విభజనపై దూకుడుగా ఉంటే మనం మాత్రం సమైక్యంగా ఉంటే లాభం లేదని ఆమె విశాఖ ప్రజలకు హితవు పలికారు. రాష్ట్ర విభజనపై మనకు రావాల్సిన హక్కుల,ప్యాకేజీల కోసం పోరాడేలా సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి